Atlanta Kamma Vari Vanabhojanalu - 2023 6th Anniversary

Saturday, September 23 · 3 - 11pm EDT

Our Sponsors

ప్రియమైన కుటుంబ సభ్యులారా


2016 లో మొదటిసారి అట్లాంటా కమ్మ సంఘం ఆధ్వర్యంలో, అట్లాంటాలో కమ్మ వారి ఆత్మీయ సమ్మేళణం కార్యక్రమం విజయవంతముగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం, కమ్మ వారి ఆత్మీయ సమ్మేళణం అట్లాంటాలో జరపాలని, మన కమ్మ సంఘం భావిస్తోంది.


6వ సారి కమ్మ వారి ఆత్మీయ సమ్మేళణం, శనివారం 23 సెప్టెంబర్ 2023 న Desana Middle School లో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అంగ రంగ వైభవంగా జరగబోతోంది. అట్లాంటా నుంచి, దేశం నలుమూలలనుంచి ఎందరో కమ్మవారు ఈ వేడుకకు విచ్చేస్తున్నారు.



అబ్బురపరిచే సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్మని తెలుగింటి వింధు భోజనం, ఆటలు, పాటలు, ఆహ్లాదపరిచే సంగీత విభావరి, హాస్యజల్లు, ఇంకా ఎన్నో కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం.

మన ఐక్యతకు దోహదపడే ఈ కార్యక్రమానికి, మీరు, మీ కుటుంబసభ్యులు, మరియు మీకు తెలిసిన బంధుమిత్రులతో హాజరు కావాల్సిందిగా కోరుతూ పరస్పర పరిచయాలను పెంపొందిచుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నాం


Please do attend this event with your family and friends and we hope you will utilize this event to meet & greet fellow community members and have a great time.



In 2016, the Kamma community in Atlanta united for the first time through a community luncheon program. Since then, we decided to meet every year in Atlanta and unite with our fellow community members in a grand scale. This year, in 2023, we are meeting again on September 23rd, Saturday at Desana Middle School, Alpharetta. 

The event will commence from 3 pm and will include variety of cultural activities for adults and children. Cultural programs by local talent, famous singers from India, Awesome Telugu delicacies, and other attractive programs are waiting at our next community event.

 

 

 

 

Date and Time: Saturday, 23 September 2023 between 3 – 11 pm EDT

Location: DeSana Middle School 625 James Road Alpharetta, GA 30004